Hyderabad : 1 Lakh Crumbled PPE Kits supplied all over Telangana through TSMSIDC.
#TSMSIDC
#Hyderabad
#Telangana
#Ppekits
#Covid19

కరోనా వారియర్స్ కోసం తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) కొనుగోలు చేసిన పీపీఈ కిట్లలో.. లక్ష కిట్లు నాసిరకం అని తేలింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో లక్షల సంఖ్యలో పీపీఈ కిట్లు కొనుగోలు చేశారు. టీఎస్ఎంఏస్ఐడీసీ కొనుగోలు చేసే ప్రతి వస్తువునూ క్వాలిటీ కంట్రోల్ కోసం వివిధ ప్రభుత్వ సంస్థలతో క్వాలిటీ చెకప్ చేయిస్తారు. తమిళనాడు కోయంబత్తూరులోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో కిట్ల క్వాలిటీని చెక్ చేయించగా, రెండు కంపెనీలు సప్లయ్ చేసిన పీపీఈ కిట్లు నాసిరకంగా ఉన్నట్టు రిపోర్ట్ వచ్చింది